
చిట్టిబాబు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. నేడు(మార్చి 27) రామ్‌చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామ్ చరణ్‌కు ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు చెర్రీ.
ఇదిలా ఉంటే చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. చెర్రీ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం రిలీజ్ చేయగా ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
I couldn’t have asked for a better birthday gift !! #GameChanger
— Ram Charan (@AlwaysRamCharan) March 27, 2023
Thank you @shankarshanmugh sir!! @SVC_official @advani_kiara @DOP_Tirru @MusicThaman pic.twitter.com/V3j7svhut0
Comments
Please login to add a commentAdd a comment