
Anil Ravipudi launches first look of Mukha Chitram: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యరావ్, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో గంగాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ముఖచిత్రం’. ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
‘‘ఫన్ అండ్ ఇంటెన్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ‘కలర్ ఫోటో’ ఫేమ్ దర్శకుడు, రైటర్ సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ అందించగా, కాలభైరవ సంగీతం అందించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment