Watch: Anushka Shetty And Naveen Polishetty Miss Shetty Mr Polishetty Official Teaser Out - Sakshi
Sakshi News home page

Miss Shetty Mr Polishetty: 'మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి' టీజర్ వచ్చేసింది.. ఫుల్‌ కామెడీ

Published Sun, Apr 30 2023 10:28 AM | Last Updated on Sun, Apr 30 2023 12:28 PM

Anushka Shetty Naveen Polishetty Miss Shetty Mr Polishetty Teaser Out - Sakshi

జాతిరత్నాలు సినిమాతో తిరుగులేని క్రేజ్‌ అందుకున్న హీరో నవీన్‌ పొలిశెట్టి. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఇందులో స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ మహేశ్ బాబు  దర్శకత్వం వహిస్తున్నారు.

సినిమాను అనౌన్స్‌ చేసి చాలాకాలమే అయినా ఇడేట్‌ప్పటివరకు ఇలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. కానీ తాజాగా ఈ సినిమా టీజర్‌ను వదిలారు మేకర్స్‌. ఇందులో నవీన్‌ పొలిశెట్టి స్టాండప్‌ కమెడియన్‌గా కనిపించనుండగా, అనుష్క చెఫ్‌గా నటించనుంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై శరవేగంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేసుందేకు మేకర్స్‌ రెడీ అవుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement