తలకోన: ప్రకృతికి విరుద్ధంగా వెళితే... | Apsara Rani Talakona Movie updates | Sakshi
Sakshi News home page

తలకోన: ప్రకృతికి విరుద్ధంగా వెళితే...

Published Sat, Jun 10 2023 5:11 AM | Last Updated on Sat, Jun 10 2023 8:30 AM

Apsara Rani Talakona Movie updates - Sakshi

అప్సరా రాణి ప్రధాన పాత్రలో, అశోక్‌ కుమార్, అజయ్‌ ఘోష్, ‘ఉగ్రం’ మంజు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘తలకోన’. నగేష్‌ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్‌ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

‘‘హీరోయిన్, ఆమె స్నేహితులు కలిసి తలకోన ఫారెస్ట్‌కి వెళ్లినప్పుడు ఏం జరిగింది? అనేది కథాంశం. ప్రకృతికి విరుద్ధంగా వెళితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేష్‌ నారదాసి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement