సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | Ashika Ranganath O2 Movie Streaming on this OTT Platform | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి వచ్చేసిన నా సామిరంగ హీరోయిన్‌ థ్రిల్లర్‌ మూవీ..

Published Fri, May 31 2024 10:27 AM | Last Updated on Fri, May 31 2024 11:25 AM

Ashika Ranganath O2 Movie Streaming on this OTT Platform

నా సామిరంగ సినిమాతో తెలుగువారి మనసు దోచేసింది ఆషిక రంగనాథ్‌. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమా చేస్తోంది. ఈమె చివరగా O2 అనే కన్నడ సినిమాలో కనిపించింది. ఇందులో డాక్టర్‌ శ్రద్ధగా మెప్పించింది. మెడికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచిన ఈ మూవీకి రాఘవ్‌ నాయక్‌ - ప్రశాంత్‌ రాజ్‌ ద్వయం దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ రాఘవ్‌ నాయక్‌ సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటించారు. ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే ప్రస్తుతానికి కేవలం కన్నడ వర్షన్‌ మాత్రమే అందుబాటులో ఉంది.

 

చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విటర్ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement