Ashwin Babu Speech at Hidimba Movie Thank You Meet - Sakshi
Sakshi News home page

అనుకున్నవన్నీ జరిగాయి

Published Sun, Jul 23 2023 4:27 AM | Last Updated on Sun, Jul 23 2023 4:37 PM

Ashwin Babu Speech at Hidimba Movie Thanks Meet - Sakshi

అశ్విన్‌బాబు, నందితా శ్వేత జంటగా అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ నిర్మించిన చిత్రం ‘హిడింబ’. ఈ సినిమా ఈ నెల 20న విడుదలైంది. శనివారం థ్యాంక్స్‌ మీట్‌లో అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘హిడింబ’ విషయంలో మేం అనుకున్నవన్నీ జరిగాయి.

డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘రెండు రోజులకే రూ. 3 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసిందీ చిత్రం’’ అన్నారు అనిల్‌ కన్నెగంటి. ‘‘వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదరిస్తున్న ప్రేక్షకులకు «థ్యాంక్స్‌’’ అన్నారు శ్రీధర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement