ఓ వెన్నెల... | Bellamkonda Sai Srinivas Bhairavam new Poster Release | Sakshi
Sakshi News home page

ఓ వెన్నెల...

Published Wed, Jan 1 2025 2:00 AM | Last Updated on Wed, Jan 1 2025 6:19 AM

Bellamkonda Sai Srinivas Bhairavam new Poster Release

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్‌ కుమార్తె అదితీ శంకర్‌ హీరోయిన్‌. ఈ చిత్రానికి శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు. ఈ నెల 3న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ పుట్టిన రోజు. 

ఈ సందర్భంగా ‘భైరవం’ మూవీ నుంచి ‘ఓ వెన్నెల..’ అంటూ సాగే పాటని రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించి, కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ‘‘యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ‘భైరవం’. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ మంచి బజ్‌ను క్రియేట్‌ చేశాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement