ఆ రోజే భ్రమయుగం | Bhramayugam will release worldwide on February 15 2024 | Sakshi
Sakshi News home page

ఆ రోజే భ్రమయుగం

Published Sun, Jan 28 2024 12:53 AM | Last Updated on Sun, Jan 28 2024 12:53 AM

Bhramayugam will release worldwide on February 15 2024 - Sakshi

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’. రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర, ఎస్‌. శశికాంత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చే రోజు ఖరారైంది.

ఫిబ్రవరి 15న ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘‘హారర్‌–థ్రిల్లర్‌ జానర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: షెహనాద్‌ జలాల్, సంగీతం: క్రిస్టో జేవియర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement