Bigg Boss 6 Telugu Today Promo: Keerthi Bhat Get Chance To Participate In Ticket To Finale Task - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: రఫ్ఫాడించిన అమ్మాయిలు, ఛాలెంజ్‌ గెలిచిన లేడీ కంటెస్టెంట్‌

Published Wed, Nov 30 2022 2:29 PM | Last Updated on Wed, Nov 30 2022 3:04 PM

Bigg Boss Telugu 6: Keerthi Bhat get Chance to Participate Ticket To Finale Task - Sakshi

బిగ్‌బాస్‌ షోకి ముగింపు దగ్గరపడింది. మరో రెండు వారాల్లో గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. నేరుగా ఫైనల్స్‌కు వెళ్లేందుకు టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ ప్రవేశపెట్టాడు బిగ్‌బాస్‌. ఇప్పటికే ఈ గేమ్‌ నుంచి శ్రీసత్య, కీర్తి, ఇనయ అవుట్‌ అయ్యారు. కానీ వారికి మరో అవకాశం కల్పించి తిరిగి గేమ్‌లోకి రావడానికి ఓ ఛాలెంజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌.

ముగ్గురమ్మాయిలకు రంగు పడుద్ది అనే టాస్క్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఇనయ, కీర్తి.. సత్యను టార్గెట్‌ చేయడంతో ఆమె అవుట్‌ అయింది. తర్వాత మిగిలిన ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. రసవత్తరంగా జరిగిన ఈ పోటీలో కీర్తి గెలిచి తిరిగి టికెట్‌ టు ఫినాలే గేమ్‌లో అడుగుపెట్టింది.

చదవండి: మీరిద్దరూ ఏం చేస్తున్నారసలు.. దొరికిపోయిన శ్రీహాన్‌
రష్యాలోనో తగ్గేదే లేదంటున్న పుష్పరాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement