Brahmanandam Son Guatam New Movie Launched, Subbu Cherukuri New Director - Sakshi
Sakshi News home page

Brahmanandam Son Gautam: బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌతమ్ కొత్త సినిమా ప్రారంభం

Published Fri, Nov 19 2021 6:14 PM | Last Updated on Fri, Nov 19 2021 6:21 PM

Brahmanandam Son Guatam New Movie Launched, Subbu Cherukuri New Director - Sakshi

విభిన్న కథలతో ప్రేక్షకులకు దగ్గరయిన బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్‌క‌మింగ్‌ రచయిత తన జీవితానికి ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని ఎలా అధిగమించి బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమా రూపుదిద్దుకుంటోంది.

శ్రీరామ్ మడ్డూరి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి కె సంతోష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యస్ ఒరిజినల్స్ లో దర్శకుడిగా పరిచయం కాబోతున్న విశ్వ ఈ సినిమాకు ముహూర్త‌పు క్లాప్‌నిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement