Chiranjeevi Shot New Add Film Under Sukumar Direction - Sakshi
Sakshi News home page

Chiranjeevi : సుకుమార్‌ డైరెక్షన్‌.. షూటింగ్‌ ఎంజాయ్‌ చేశానన్న చిరు

Published Fri, Apr 1 2022 1:54 PM | Last Updated on Fri, Apr 1 2022 3:22 PM

Chiranjeevi Shot New Add Film Under Sukumar Direction - Sakshi

ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ డైరెక్షన్‌లో చిరంజీవి నటించారు. అయితే ఇది సినిమా కోసం కాదు.. ఓ యాడ్‌ షూట్‌ కోసం. ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన యాడ్‌ ఫిల్మ్‌ కోసం ఈ ఇద్దరూ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిరు స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. 'దర్శకుడిగా సుకుమార్ ప్రతిభ అందరికి తెలిసిందే. ఓ యాడ్ ఫిల్మ్ కోసం, వారి దర్శకత్వంలో షూటింగ్ జ‌ర‌గ‌డాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశాను' అంటూ అని చిరంజీవి పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక కొరటాల దర్శకత్వంలో చిరు నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. మరోవైపు సుకుమార్‌ పుష్ప-2 షూటింగ్‌కి సంబంధించిన పనుల్లో బిజీగా ఉ‍న్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement