Chittam Maharani Teaser Released - Sakshi
Sakshi News home page

Chittam Maharani: చిత్తం మహారాణి టీజర్‌ చూశారా?

Published Sat, May 21 2022 2:39 PM | Last Updated on Sat, May 21 2022 3:28 PM

Chittam Maharani Teaser Released - Sakshi

యజుర్వేద్‌, రచన జంటగా నటించిన చిత్రం చిత్తం మహారాణి. కాశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జెఎస్‌ మణికంఠ, టీఆర్‌ ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సునీల్‌ ముఖ్య పాత్రలో నటించాడు. శనివారం ఈ సినిమా నుంచి టీజర్‌ మొదలైంది. ఇందులో హీరోయిన్‌ వెనకాల పడుతూ కనిపించాడు హీరో.

'అయినా ఈ రోజుల్లో ప్రతివాడిదీ లవ్‌ మ్యారేజే సర్‌.. సక్సెస్‌ అయిందనుకోండి వాడి లవర్‌ని చేసుకుంటాడు, ఫెయిల్‌ అయిందనుకోండి వేరేవాడి లవర్‌ను చేసుకుంటాడు' అని హీరో చెప్పిన డైలాగ్‌ బాగుంది. మొత్తంగా ఓ ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీని తెరపై చూపించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. గౌర హరి అందించిన సంగీతం బాగుంది. ఈ మూవీకి కార్తీక్‌ శ్రీనివాస్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

చదవండి: రెండో పెళ్లి చేసుకున్న పుష్ప సింగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement