ముగిసిన కమెడియన్‌ అలీ తమ్ముడి షూటింగ్‌ | Comedian Ali Brother Khayyum Movie Wrapped Up | Sakshi
Sakshi News home page

ముగిసిన కమెడియన్‌ అలీ తమ్ముడి షూటింగ్‌

Published Fri, Dec 31 2021 8:10 AM | Last Updated on Fri, Dec 31 2021 8:18 AM

Comedian Ali Brother Khayyum Movie Wrapped Up - Sakshi

ఖయ్యూమ్, నవీన్‌ నేని, రోయిల్‌ శ్రీ, చింటు, శాంతి దేవగుడి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘భళా చోర భళా’. ఎ. ప్రదీప్‌ దర్శకత్వంలో ఈ సినిమాను ఎ. జనని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ‘‘సరికొత్త కథాంశంతో ‘భళా చోర భళా’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమాలో మంచి కామెడీతో పాటు థ్రిల్‌ చేసే మిస్టరీ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ఎ. ప్రదీప్‌. ఈ సినిమాకు సంగీతం: సింహ కొప్పర్తి, వెంకటేష్‌ అద్దంకి.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement