Comic-Con 2023: Project K co-stars Kamal Haasan and Prabhas meet at a special get together - Sakshi
Sakshi News home page

కామిక్‌ కాన్ –2023 వేడుకల్లో ప్రాజెక్ట్‌ కె

Published Fri, Jul 21 2023 5:55 AM | Last Updated on Fri, Jul 21 2023 10:46 AM

Comic Con 2023:  Kamal Haasan and Prabhas meet at a special get together ahead of the extravagant San Diego Comic Con reveal - Sakshi

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న టైమ్‌ట్రావెల్‌ సైన్స్ ఫిక్షన్  ఫిల్మ్‌ ‘ప్రాజెక్ట్‌ కె’. నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. దీపికా పదుకోన్  హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ , అమితాబ్‌ బచ్చన్ , దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాగా అమెరికాలో జరుగుతున్న ‘కామిక్‌ కాన్ –2023’ వేడుకల్లో ‘ప్రాజెక్ట్‌ కె’ గ్లింప్స్, టైటిల్‌ను జూలై 21న (భారతీయ కాలమానం ప్రకారం) రివీల్‌ చేయడానికి ప్లాన్  చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, కమల్‌హాసన్ , నాగ్‌ అశ్విన్ లతో పాటు ‘ప్రాజెక్ట్‌ కె’ టీమ్‌ అమెరికాలో సందడి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement