నో లిమిట్స్‌ | Dhanraj Bujji Ila Raa 2 Movie Opening Ceremony | Sakshi
Sakshi News home page

నో లిమిట్స్‌

Published Sun, Oct 29 2023 3:11 AM | Last Updated on Sun, Oct 29 2023 3:11 AM

Dhanraj Bujji Ila Raa 2 Movie Opening Ceremony - Sakshi

ధన్ రాజ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బుజ్జీ.. ఇలా రా 2’. ‘బుజ్జీ ఇలా రా’ (2022)కి ఇది  సీక్వెల్‌. ‘నో లిమిట్స్‌’ ఉపశీర్షిక. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ అంజి దర్శకుడు.

‘‘తండ్రీకూతుళ్ల ఎమోషన్  నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ఇది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి  కెమెరా: సర్వేశ్‌ మురారి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement