Dhansika Doing Double Role In Her Next Movie Deets Inside - Sakshi
Sakshi News home page

Dhansika: హీరోయిన్‌ ధన్సిక తొలిసారి డబుల్‌ రోల్‌

Published Sat, Feb 5 2022 10:20 AM | Last Updated on Sat, Feb 5 2022 11:56 AM

Dhansika Doing Double Role In Her Next - Sakshi

'మనోహరి' చిత్రం ద్వారా నటి ధన్సిక తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గీత రచయిత స్నేహాన్‌ భార్య కన్నిక స్నేహాన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య ఫిలిం ప్రొడక్షన్‌ పతాకంపై మహేశ్వరన్‌ నందగోపాల్‌ నిర్మిస్తున్నారు. నవాజ్‌ మహ్మద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కేవీ మణి ఛాయాగ్రహణం, కార్తీక్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement