Director Maruthi Driviving Prabhas Lamborghini Car Video Goes Viral - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌ లంబోర్గిని కారు తీసుకొని చక్కర్లు కొట్టిన డైరెక్టర్‌

Jan 30 2023 1:26 PM | Updated on Jan 30 2023 3:42 PM

Director Maruthi Driviving Prabhas Lamborghini Car Video Viral - Sakshi

ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్‌, సలార్‌ సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా డీలక్స్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే షూట్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ కూడా లీక్‌ అయ్యాయి.

ఇదిలా ఉంటే ప్రభాస్‌ గ్యారేజీలు పలు ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఆ జాబితాలోకి లంబోర్గిని కూడా వచ్చి చేసింది. ప్రభాస్‌ కూడా ఈ కారులోనే షూటింగ్స్‌కి హాజరువుతున్నాడు. తాజాగా డైరెక్టర్‌ మారుతి ప్రభాస్‌ లంబోర్గినిని డ్రైవ్‌ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడుఉ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement