
Vijayakanth Watches Super Hit Movie With Nurses In Dubai : తాను ఆరోగ్యంగానే ఉన్నానని డీఎండీకే అధినేత విజయకాంత్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నర్సులతో కలిసి కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఆయన్ని దుబాయ్‌కు తరలించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై పార్టీ నాయకులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో తాను ఆరోగ్యంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు. తాను నటించిన క్షత్రియన్‌ను ఆస్పత్రి నర్సు లతో కలిసి చూస్తూ.. కాలక్షేపం చేస్తున్న ఫొటోను విడుదల చేశారు. దీంతో డీఎండీకే వర్గాలు ఆనందం వ్యక్తం చేశాయి.
Am doing well. Watching 'Satriyan' movie, with Sisters who taking care of me.
— Vijayakant (@iVijayakant) September 5, 2021
நான் நல்ல உடல் நலத்துடன் உள்ளேன். நான் நடித்த
'சத்ரியன்' திரைப்படத்தை, எனது சிகிச்சைக்கு உதவிபுரியும் செவிலியர் சகோதரிகளுடன் பார்த்த போது எடுத்த படம். pic.twitter.com/QekthdQNz2
చదవండి : బిల్డప్ రౌడీగా వచ్చేస్తున్న సందీప్ కిషన్
హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment