Santosh Shoban Upcoming Movies: Santosh Shoban Signed 3 More Movies In UV Creations Banner - Sakshi
Sakshi News home page

‘ఏక్‌ మినీ కథ’ హీరోకు లక్కీ ఛాన్స్‌.. అదే బ్యానర్‌లో మరో 3 సినిమాలు

Published Mon, May 31 2021 9:33 PM | Last Updated on Tue, Jun 1 2021 10:24 AM

Ek Mini Katha Hero Santosh Shoban Signed Another 3 Movies Under UV Creations - Sakshi

యూవీ క్రియేష‌న్స్ నిర్మాణ సంస్థ అనేది తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో వ‌న్ ఆఫ్ ది టాప్ బ్యాన‌ర్. ఇటీవల ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యాన‌ర్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇందులో యూవీ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తూ.. దీని ద్వారా తొలి సినిమాగా ‘ఏక్ మినీ క‌థా’ నిర్మించింది. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ మూవీకి మంచి స్పంద‌న వ‌స్తోంది.

ఇక యూవీ కాన్సెప్ట్స్ భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సినిమాలు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది కూడా. ఈ మూవీలో హీరోగా నటించిన సంతోష్ శోభ‌న్ ఈ బ్యానర్‌లో మరో మూడు చిత్రాల‌కు సంత‌కం చేశాడ‌ట‌. మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న‌ సంతోష్ శోభ‌న్‌కు యూవీ కాన్సెప్ట్స్‌లో మ‌రో 3 సినిమాలు చేసే అవ‌కాశం రావ‌డం ల‌క్కీ ఛాన్స్ అనే చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement