'Ticket Eh Konakunda' first Song from Tillu Square is released - Sakshi
Sakshi News home page

టిక్కెట్టే కొనకుండా... 

Published Thu, Jul 27 2023 12:05 AM | Last Updated on Thu, Jul 27 2023 3:49 PM

The first mass song of the movie Tillu Square is released - Sakshi

‘డీజే టిల్లు’ సినిమాతో హీరోగా సూపర్‌ హిట్‌ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘టిల్లు స్క్వేర్‌’లో నటిస్తున్నారు. మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘టిక్కెట్టే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా...’ అంటూ సాగే తొలి మాస్‌ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. రామ్‌ మిరియాల స్వరపరచి, పాడిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. ఈ చిత్రానికి సంగీతం: రామ్‌ మిరియాల, శ్రీ చరణ్‌ పాకాల. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement