గుంటూరు కారం సెట్స్‌లోకి మహేశ్‌బాబు | Guntur Kaaram New Schedule Starts at Hyderabad | Sakshi
Sakshi News home page

గుంటూరు కారం సెట్స్‌లోకి మహేశ్‌బాబు

Published Sun, Jun 25 2023 1:47 AM | Last Updated on Sun, Jun 25 2023 7:10 AM

Guntur Kaaram New Schedule Starts at Hyderabad - Sakshi

‘గుంటూరు కారం’ సెట్స్‌లోకి అడుగుపెట్టారు హీరో మహేశ్‌బాబు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకో హీరోయిన్‌ ఎంపిక కావాల్సి ఉంది. కాగా వివిధ కారణాల వల్ల ఏప్రిల్‌ తర్వాత ‘గుంటూరు కారం’ సినిమా మరో షెడ్యూల్‌ చిత్రీకరణ జరగలేదు.

శనివారం ‘గుంటూరు కారం’ తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో ్ర΄ారంభమైంది. హైదరాబాద్‌ శివార్లలో వేసిన ఓ భారీ ఇంటి సెట్‌లో మహేశ్‌బాబు ΄ాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ నెలరోజులకు పైగానే సాగుతుందట. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement