దేశముదురు హీరోయిన్ హన్సిక మొత్వానీ మరికొద్ది గంటల్లో శ్రీమతి హన్సికగా మానుంది. ఇప్పటికే హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్స్ ముగియగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. తాజాగా పెళ్లి కూతురిగా ముస్తాబైన హన్సిక తనకు కాబోయే భర్త, వ్యాపారవేత్త సోహైల్‌తో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియోను సోహైల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. కాగా హన్సిక, సోహైల్ వివాహం డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్ ముండోటా ప్యాలెస్‌లో జరగనుంది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో అనారోగ్యంతో ఇబ్బందిపడ్డ రాజమౌళి
బిగ్‌బాస్: టికెట్ టు ఫినాలే గెలిస్తే ట్రోఫీ గెలవలేరా?
Comments
Please login to add a commentAdd a comment