
పీసీ క్రియేషన్స్ పతాకంపై ప్రదీప్ చంద్ర నిర్మాతగా వరుణ్.K దర్శకత్వలో రూపొందుతున్న చిత్రం భోగి. సస్పెన్స్ కధాంశంతో, యూత్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇటీవలె షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రముఖ నిర్మాత డీఎస్ రావు, నటులు దర్శకుడు అవసరాల శ్రీనివాస్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వరుణ్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో మహిళలు ఎదుర్కుంటున్న సంఘటలను వివరిస్తూ, సున్నితమైన అంశాలను నలుగురు మహిళలు ఏ విధంగా ఎదుర్కొన్నారు అనే థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment