EMK: షోలో పాల్గొనాలనుకుంటున్నారా.. అయితే | How To Participate In Jr NTR Evaru Meelo Koteeswarulu | Sakshi
Sakshi News home page

EMK: షోలో పాల్గొనాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి

Published Tue, Mar 30 2021 2:20 PM | Last Updated on Tue, Mar 30 2021 5:35 PM

How To Participate In Jr NTR Evaru Meelo Koteeswarulu - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘ఎవరు మీలో కోటిశ్వరులు’తో మరోసారి బుల్లితెరపై సందడి చేయడానికి వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హోస్టోగా  వస్తున్న ఈ రియాలిటీ షో తర్వలో​ జెమిని టీవీలో ప్రసారం కానుంది. ఇప్పటికే సరికొత్తగా విడుదలైన ఈ  ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఎన్టీఆర్‌ కోమరం భీంగా ఎంట్రీ ఇచ్చి ‘ఆట నాది.. కోటీ మీది’ అంటూ చెప్పిన డైలాగ్‌ షోకు మరింత హైప్‌ను క్రియోట్‌ చేసింది.

ఇక ఈ ప్రోమోకు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించడం విశేషం. కాగా త్వరలోనే ఈ షో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా జెమిని టీవీ కంటెస్టెంట్స్‌కు ఆహ్వానం పలుకుతోంది. ఈ సందర్భంగా ఈ షో పాల్గొనే వారి కోసం ఓ వీడియో విడుదల చేసింది. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోలో చెప్పినట్టుగా చేసి.. కంటెస్టెంట్స్‌గా వెళ్లి.. కోటీశ్వరులగా తిరిగి రండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement