నీ వెంటే..  | Indie Telugu Film Nee Vente Nenu to releasing in 177 countries | Sakshi
Sakshi News home page

నీ వెంటే.. 

Published Fri, Sep 22 2023 2:04 AM | Last Updated on Fri, Sep 22 2023 2:04 AM

Indie Telugu Film Nee Vente Nenu to releasing in 177 countries - Sakshi

బాలు, స్నేహ

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు బాలు–స్నేహ జంటగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్‌ ‘నీ వెంటే నేను’. అన్వర్‌ దర్శకత్వంలో వెంకట్రావు మోటుపల్లి నిర్మించారు. ‘సినీ బజార్‌’ అనే డిజిటల్‌ థియేటర్‌లో ఈ చిత్రం అక్టోబరు 6న 177 దేశాల్లో విడుదల కానుందని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సినీబజార్‌ సీఈవో రత్నపురి వెంకటేష్‌ భాస్కర్‌ మాట్లాడుతూ– ‘‘నీ వెంటే నేను’తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement