Jacqueline Fernandezs Romantic Photo With Sukesh Chandrasekhar Leaked - Sakshi
Sakshi News home page

Jacqueline Fernandez: జాదుగాడితో జాక్వెలిన్‌ కిస్సింగ్‌ ఫోటో లీక్‌

Published Sat, Nov 27 2021 3:58 PM | Last Updated on Sat, Nov 27 2021 8:09 PM

Jacqueline Fernandezs Romantic Photo With Sukesh Chandrasekhar Leaked - Sakshi

Jacqueline Fernandezs Romantic Photo With Sukesh Chandrasekhar Leaked: బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మరోసారి చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్‌ చంద్రశేఖర్‌తో కలిసి క్లోజ్‌గా దిగిన ఓ ఫోటో బయటకు వచ్చింది. సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని సుకేశ్‌పై అభియోగం ఉంది. అంతేకాకుండా మనీ లాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ సైతం ఈడీ విచారణను ఎదుర్కొంది. అయితే సుకేశ్‌తో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొంది.

తాజాగా అతడితో జాక్వెలిన్‌ రొమాంటిక్‌గా దిగిన ఓ ఫోటో ఒకటి లీక్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుకేశ్‌ మధ్యంతర బెయిల్ పై విడుదలైన  సమయంలో ఏప్రిల్ – జూన్ కాలంలో ఈ సెల్ఫీ తీసినట్లు తెలుస్తుంది. సుకేశ్‌..జాక్వెలిన్‌ను చెన్నైలో దాదాపు నాలుగుసార్లు కలిశాడని, అంతేకాకుండా జాక్వెలిన్‌కు ప్రైవేటు జెట్‌ కూడా ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement