ఎవరు? | JD Chakravarthy next who movie updates | Sakshi
Sakshi News home page

ఎవరు?

Published Mon, Jul 10 2023 4:02 AM | Last Updated on Mon, Jul 10 2023 4:02 AM

JD Chakravarthy next who movie updates - Sakshi

నటుడు, దర్శక–నిర్మాత జేడీ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తీసిన తాజా చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్స్ గా నటించారు. రెడ్డెమ్మ బాలాజీ.కె నిర్మించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్స్  కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు రెడీ అయ్యింది.

ఈ సందర్భంగా రెడ్డెమ్మ బాలాజీ.కె మాట్లాడుతూ–‘‘ఎమోషనల్‌ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హూ’. ఈ మూవీలో జేడీ చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: ఈశ్వర్‌ చంద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement