భారీ యాక్షన్‌ సీన్స్‌తో 'వేదా' ట్రైలర్‌ | John Abraham Vedaa Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

భారీ యాక్షన్‌ సీన్స్‌తో 'వేదా' ట్రైలర్‌

Published Thu, Aug 1 2024 7:01 PM | Last Updated on Thu, Aug 1 2024 7:09 PM

John Abraham Vedaa Movie Trailer Out Now

బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం- తమన్నా నటిస్తున్న యాక్షన్‌ మూవీ ‘వేదా’. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘సలామ్‌ ఏ ఇష్క్‌’ (2007) వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో జాన్‌ అబ్రహాం, డైరెక్టర్‌ నిఖిల్‌ అద్వానీ కాంబినేషన్‌లో ఈ మూవీ రూపొందింది. 

ఈ చిత్రంలో శార్వరీ వాఘ్‌ మరో హీరోయిన్‌గా నటించారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్‌ అబ్రహాం నిర్మించారు. భారీ యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్‌, హిందీ భాషలలో కూడా రిలీజ్‌ అవుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement