
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఏక ఏక అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
What is better than friendship?
— Suresh Kondeti (@santoshamsuresh) January 20, 2023
A friendship of 3 Doppelgangers 🧍♂️🧍♂️🧍♂️ #YekaYeka Full video Song from #Amigos out now ❤️
- https://t.co/CZXcgPneal@NANDAMURIKALYAN @AshikaRanganath #RajendraReddy @GhibranOfficial #AnuragKulkarni @ramjowrites @MythriOfficial @saregamasouth pic.twitter.com/bG6Kq0rg1b
Comments
Please login to add a commentAdd a comment