Kannada Singer Shivamogga Subbanna Passed Away Due To Heart Attack - Sakshi
Sakshi News home page

Shivamogga Subbanna: విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సింగర్‌ కన్నుమూత

Published Fri, Aug 12 2022 9:41 AM | Last Updated on Fri, Aug 12 2022 11:10 AM

Kannada Singer Shivamogga Subbanna Passed Away Due to Heart Attack - Sakshi

సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సింగర్‌, నేషనల్‌ అవార్డు విన్నర్‌ శివమొగ సుబ్బన్న(83) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కన్నడ గాయకుడైన ఆయన గురువారం రాత్రి బెంగళూరులోని జయదేవ హాస్పిటల్‌లో గుండెపోటుతో కన్నుమూసినట్లు సినీవర్గాల నుంచి సమాచారం.

చదవండి: అది కేవలం ఇండస్ట్రీలోనే కాదు, సమాజమే అలా ఉంది: శ్రుతి హాసన్‌

కాగా శాండల్‌వుడ్‌లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయకుడిగా సుబ్బన్న గుర్తింపు పొందారు. ‘కాదే కుద్రే ఒడి’ అనే పాటకు ఆయన అవార్డును అందుకున్నారు. కువెంపు రచించిన ‘బారిసు కన్నడ డిండిమావ’ పాట ఆయనకు పాపులారిటీని తెచ్చిపెట్టింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement