Karthi's Japan Movie Will Release On Diwali 2023, Glimpse Out Now - Sakshi
Sakshi News home page

Karthi : హీరో కార్తీ లేటెస్ట్‌ మూవీ 'జపాన్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Fri, May 26 2023 7:14 AM | Last Updated on Fri, May 26 2023 9:56 AM

Karthi Japan Movie Will Release In Diwali Glimpse Release - Sakshi

కార్తీ హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జపాన్‌. అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, విజయ్‌ మిల్టన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజు మురుగన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు.

గురువారం(మే25)న కార్తీ బర్త్‌డే. ఈ సందర్భంగా జపాన్‌ సినిమా గ్లింప్స్‌ వీడియోను విడుదల చేసి, ఈ సినిమాను దీపావళికి రిలీజ్‌ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement