భలే చాన్స్‌ | KGF star Srinidhi Shetty to star opposite Sudeep in Kichcha 47 | Sakshi
Sakshi News home page

భలే చాన్స్‌

Published Mon, Oct 23 2023 1:29 AM | Last Updated on Mon, Oct 23 2023 1:29 AM

KGF star Srinidhi Shetty to star opposite Sudeep in Kichcha 47 - Sakshi

శ్రీనిధి

‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి మంచి జోరుమీద ఉన్నారు. ఇటీవల తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘తెలుసు కదా’ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించేందుకు శ్రీనిధి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ భలే చాన్స్‌ అందుకున్నారు.

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ సరసన నటించను న్నారు శ్రీనిధి శెట్టి. హీరో సుదీప్, దర్శకుడు చేరన్‌ కాంబినేషన్‌లో సత్యజ్యోతి ఫిలింస్‌ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నారు శ్రీనిధి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌లో జాయిన్‌ కానున్నారట ఈ బ్యూటీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement