King Nagarjuna and Vishal Convey Birthday Wishes to AP CM YS Jagan - Sakshi
Sakshi News home page

CM YS Jagan Birthday: సీఎం వైఎస్‌ జగన్‌కు నాగార్జున, విశాల్‌ బర్త్‌డే విషెస్‌

Published Wed, Dec 21 2022 10:13 AM | Last Updated on Thu, Dec 22 2022 12:50 PM

King Nagarjuna And Vishal Convey Birthday Wishes To CM YS Jagan Mohan Reddy - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు(డిసెంబర్‌ 21). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’అంటూ సీఎం జగన్‌కు టాలీవుడ్‌ స్టార్‌ హీరో నాగార్జున  జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కోలీవుడ్‌ హీరో విశాల్‌, టాలీవుడ్‌ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ కూడా సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. భగవంతుని ఆశిస్సులు వైఎస్‌ జగన్‌ గారికి ఉండాలని విశాల్‌, బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశారు. 

సీఎం జగన్‌కు మోహన్‌ బాబు శుభాకాంక్షలు
ఏపీ సీఎం జగన్‌కు ప్రముఖ నటుడు మోహన్‌ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘షిర్డీ సాయి బాబా ఆశీర్వాదం తో జగన్ కు మంచి ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement