అక్రమ కట్టడాలపై కేటీఆర్‌కు కోన వెంకట్‌ ట్వీట్‌ | Kona Venkat Tweet To KTR And GHMC Over Banjarahills Illegal Construction | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలపై కేటీఆర్‌కు కోన వెంకట్‌ ట్వీట్‌

Feb 26 2021 5:13 PM | Updated on Feb 27 2021 10:05 AM

Kona Venkat Tweet To KTR And GHMC Over Banjarahills Illegal Construction - Sakshi

నగరంలోని‌‌ అక్రమ నిర్మాణాలపై ప్రముఖ టాలీవుడ్‌ రచయిత కోన వెంకట్‌ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన బంజారాహిల్స్‌లోని అక్రమ కట్టడాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల కార్పోరేషన్‌ దృష్టికి తీసుకేళ్లే ప్రయత్నం చేశారు. మంత్రి కేటీఆర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు శుక్రవారం ట్వీట్‌ చేశారు. ‘సయ్యద్‌ నగర్‌, రోడ్‌ నెంబర్‌ 12, బంజారాహిల్స్‌లో ఎన్నో అక్రమ నిర్మాణాలు జరగుతున్నాయి. మురుగు నీరు లేదు, పారిశుధ్యం లేదు, రోడ్లు లేవు. కానీ ఈ మురికి వాడల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. దయ చేసి దీనిని పరిశీలించండి’ అంటూ మంత్రి కేటీఆర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ట్యాగ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement