
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంగిల్ సఫారీలో షికారు చేస్తోంది. వైల్డ్ అనిమల్స్‌తో కలిసి డిజైనర్ వేర్స్‌లో స్పెషల్ ఫోటో షూట్ జరిపింది. తెలుగులో మహేశ్ సరసన నంబర్ 1 నేనొక్కడే సినిమాలో నటించిన కృతి.. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది.
అక్షయ్ కుమార్‌తో వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది కృతి. అంతకు ముందు బరేలీకి బర్ఫీ, లుకా చుప్పి చిత్రాలతో బాక్సాఫీస్ హిట్లు అందుకుంది కృతి. క్రేజీ ప్రాజెక్ట్ ఆదిపురుష్‌లో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది కృతి.
Comments
Please login to add a commentAdd a comment