Actress Lavanya Tripathi Climbs George Everest Video Goes Viral - Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: జార్జ్‌ ఎవరెస్ట్‌ను ఎక్కిన లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్‌

Published Wed, Oct 27 2021 4:25 PM | Last Updated on Wed, Oct 27 2021 6:16 PM

Lavanya Tripathi Climbes George Everest ​Video Goes Viral - Sakshi

Lavanya Tripathi Climbes George Everest ​Video Viral: హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పర్వాతారోహణ చేసి ఔరా అనిపించింది. ఉత్తరాఖండ్‌లోని 8,848 మీటర్ల ఎత్తున్న జార్జ్ ఎవరెస్ట్‌ శిఖరాన్ని లావణ్య అధిరోహించింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: మరోసారి వార్తల్లో నిలిచిన సమంత సైలిస్ట్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌

పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా లావణ్య చేసిన అడ్వెంచర్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన లావణ్య తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత  తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ప్రస్తుతం ‘రాయబారి’అనే సినిమాలో నటిస్తుంది. 

చదవండి: ఫారెన్‌ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్‌
ఆ ఫోటో చూసి సెట్స్‌లో నాతో విచిత్రంగా ప్రవర్తించారు: హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement