సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం 'స్లమ్‌డాగ్ హజ్బెండ్'. దర్శకుడు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్‌గా పరిచయం అవుతున్నారు. మైక్ మూవీస్‌పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఇట్ ఈజ్ ప్రస్టేషన్ సాంగ్.. అనే పాటని దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యాన్ని అందించగా, రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి భీమ్స్ సిసిరోలియో పాడారు. ఈ సాంగ్‌లో నటుడు సునీల్ తళుక్కున మెరిశారు.
Comments
Please login to add a commentAdd a comment