గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో... | M4M Hindi trailer launch in the presence of film Celebrities on November 23rd 2024 | Sakshi
Sakshi News home page

గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో...

Published Thu, Nov 21 2024 3:42 AM | Last Updated on Thu, Nov 21 2024 3:42 AM

M4M Hindi trailer launch in the presence of film Celebrities on November 23rd 2024

జో శర్మ, సంబీత్‌ ఆచార్య లీడ్‌ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఎమ్‌ 4 ఎమ్‌’ (మోటివ్‌ ఫర్‌ మర్డర్‌). మోహన్‌ వడ్లపట్ల దర్శకత్వం వహించారు. మోహన్‌ మీడియా క్రియేషన్స్, జో శర్మ మెక్‌విన్‌ గ్రూప్‌ (యూఎస్‌ఏ) బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం హిందీ ట్రైలర్‌ని ఈ నెల 23న గోవా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో విడుదల చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement