‘మా ఊరి పోలిమేర–2’ రిలీజ్‌ ఎప్పుడంటే.. | Ma Oori Polimera 2 to hit theatres on November 2 | Sakshi
Sakshi News home page

‘మా ఊరి పోలిమేర–2’ రిలీజ్‌ ఎప్పుడంటే..

Published Fri, Sep 1 2023 1:08 AM | Last Updated on Fri, Sep 1 2023 7:13 AM

 Ma Oori Polimera 2 to hit theatres on November 2 - Sakshi

‘సత్యం’ రాజేష్, కామాక్షి భాస్కర్ల లీడ్‌ రోల్స్‌లో డా. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మా ఊరి పోలిమేర–2’. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు 2న విడుదల చేయనున్నారు.

డా. అనిల్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో మర్డర్‌ మిస్టరీకి బ్లాక్‌ మ్యాజిక్‌ అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ‘మా ఊరి పోలిమేర ’ కన్నా రెండో భాగం ఇంకా ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్‌ రమేష్‌ రెడ్డి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement