మాస్‌ అవతార్‌ | Mahesh Babu Guntur Karam New Poster Release | Sakshi
Sakshi News home page

మాస్‌ అవతార్‌

Published Wed, Oct 25 2023 4:07 AM | Last Updated on Wed, Oct 25 2023 10:06 AM

Mahesh Babu Guntur Karam New Poster Release - Sakshi

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.

దసరా సందర్భంగా ‘గుంటూరు కారం’ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, త్వరలోనే తొలి పాటను విడుదల చేయనున్నామని, ఈ సినిమాలో అల్ట్రా మాస్‌ అవతార్‌లో మహేశ్‌బాబు ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement