కొత్త వెడ్డింగ్ స్టోర్‌ని ప్రారంభించిన మహేశ్‌బాబు | Mahesh Babu Launches Gowri Signatures Bespoke Wedding Atelier | Sakshi
Sakshi News home page

Mahesh Babu: కొత్త వెడ్డింగ్ స్టోర్‌ని ప్రారంభించిన మహేశ్‌బాబు

Published Mon, Oct 16 2023 11:06 PM | Last Updated on Tue, Oct 17 2023 9:07 AM

Mahesh Babu Launch Gowri Signatures Bespoke Wedding Atelier - Sakshi

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నమ్రతా కలిసి హైదరాబాద్‌లో గౌరీ సిగ్నేచర్స్ అటెలియర్‌ అనే వెడ్డింగ్ స్టోర్‌ని ప్రారంభించారు. జూబ్లీహిల్స్‌ రోడ్ నెం 36లో ప్రారంభమైన ఈ స్టోర్‌లో నిశ్చితార్థం చేసుకున్న జంటలతో పాటు పిల్లల నుంచి పెద్దల వరకు చెప్పాలంటే కుటుంబానికి వస్త్రాలతో పాటు సరితూగే ఆభరణాలను కూడా అందిస్తుంది.

లాంచ్ ఈవెంట్‌లో భాగంగా మాట్లాడిన మహేశ్-నమ్రత.. గౌరీ సిగ్నేచర్స్ సీఈఓ ఉదయ్ సాయి కౌతవరపు బ్రాండ్ తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ తయారీ నుండి రిటైల్ వరకు ప్రత్యేకమైన బెస్పోక్ వెడ్డింగ్ సిగ్నేచర్ ఎంసెంబ్ల్స్ బ్రాండ్‌గా అభివృద్ధి చేశారని మెచ్చుకున్నారు. వధూవరులు వారి కుటుంబం మొత్తం పెళ్లి కోసం కస్టమ్ డిజైనర్ డ్రెస్‌ల కోసం మాత్రమే కాకుండా, ఎంచుకున్న వస్త్రాలకు సరిపోయే ఆభరణాలకు వెతుకుతున్న డిమాండ్ కారణంగా ఈ గౌరీ సిగ్నేచర్స్ పుట్టిందని చెప్పారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement