తెలంగాణ సీఎంకు సూపర్ స్టార్ అభినందనలు.. ట్వీట్ వైరల్! | Mahesh Babu Special Wishes To Telangana New CM Revanth Reddy, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu: కాస్తా ఆలస్యంగా తెలంగాణ సీఎంకు మహేశ్ బాబు అభినందనలు..!

Published Fri, Dec 8 2023 6:14 PM | Last Updated on Fri, Dec 8 2023 7:34 PM

Mahesh Babu Special Wishes To Telangana New CM Revanth Reddy - Sakshi

తెలంగాణ రెండో సీఎం ఎనుముల రేవంత్‌ రెడ్డికి సూపర్ స్టార్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. 

కాగా.. ప్రస్తుతం మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మహేశ్ సరసన పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కనిపించనుంది. మరో హీరోయిన్  మీనాక్షి చౌదరి కీలకపాత్రలో కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement