Malayalam Actor Sreenivasan On Ventilator After Bypass Surgery, Check His Health Condition - Sakshi
Sakshi News home page

Actor Sreenivasan: ఆస్పత్రి బెడ్‌పై మలయాళ నటుడు

Published Thu, Apr 7 2022 9:22 PM | Last Updated on Fri, Apr 8 2022 9:10 AM

Malayalam Actor Sreenivasan On Ventilator After Bypass Surgery - Sakshi

తిరువనంతపురం (కేరళ): ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్‌ ఆస్పత్రిపాలయ్యారు. మార్చి 30న ఆయనకు గుండెపోటు రావడంతో కేరళలోని అపోలో అడ్‌లక్స్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. ఆయనకు బైపాస్‌ సర్జరీ చేసిన అనంతరం వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారని వైద్యులు పేర్కొన్నారు.

కాగా శ్రీనివాసన్‌ నటుడు మాత్రమే కాదు రచయిత, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, నిర్మాత కూడా! దాదాపు 225 పైచిలుకు సినిమాల్లో నటించారు. కేరళ స్టేట్‌ ఫిలిం అవార్డులతో పాటు పలు పురస్కారాలను ఆయన సొంతం చేసుకున్నారు.

చదవండి: ఎన్టీఆర్‌ చేతికి పెట్టుకున్న కొత్త వాచ్‌ ధరెంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement