
Manchu Vishnu Son Avram Birthday: టాలీవుడ్ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తనయుడు ఆవ్రమ్ శనివారం(జనవరి 1) నాల్గవ బర్త్‌డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా విష్ణు సోషల్ మీడియాలో తన కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'ఈ ప్రపంచమంతా అతడి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటుంది. నా జీవితమంతా తనతోనే సెలబ్రేట్ చేసుకుంటా' అని చెప్తూ ఆవ్రమ్‌ను ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా విష్ణు-విరానిక దంపతులకు నలుగురు సంతానమన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment