Manushi Chhillar comes on board for Varun Tej's aerial action VT13 - Sakshi
Sakshi News home page

Manushi Chhillar : మాజీ విశ్వసుందరితో మెగా హీరో రొమాన్స్‌..

Published Fri, Mar 3 2023 3:11 PM | Last Updated on Fri, Mar 3 2023 3:30 PM

Manushi Chhillar Comes On Board For Varun Tej Aerial Action VT13 - Sakshi

వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్త కథలను ఎంచుకునే వరుణ్‌ ప్రస్తుతం ఓ పాన్‌ ఇండియా చిత్రలో నటిస్తున్నాడు.  VT13 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ అనే డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌  ఫైటర్‌ పైలట్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం వార్‌ డ్రామా నేపథ్యంలో చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ బ్యూటీ మానుషి చిల్లర్‌ నటించనున్నట్లు ప్రకటిస్తే మేకర్స్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement