
హీరో రవితేజ(Ravi Teja), దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందా? అంటే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల రవితేజను కలిసి ఓ కథను వినిపించారట కిశోర్ తిరుమల.
ఈ స్క్రిప్ట్ నచ్చ డంతోప్రాథమికంగా రవితేజ గ్రీన్సిగ్నల్ ఇచ్చారని, కథ మొత్తం పూర్తయిన తర్వాత ఫైనల్ నరేషన్ విని ఈ సినిమాపై రవితేజ ఓ నిర్ణయం తీసుకుంటారని టాక్. మరి.. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ సెట్ అవుతుందా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment