కోవిడ్ బ్రేక్ తర్వాత షూటింగ్‌లు ఆరంభమవుతున్న విషయం తెలిసిందే. నేడు ‘ఆచార్య’ షూటింగ్ కూడా ఆరంభం కానుందని సమాచారం. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రధారులు. ఓ పదిహేను రోజులు షూటింగ్ జరిపితే ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ ఫైనల్ షెడ్యూ ల్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించనున్నారని తెలిసింది.
షూటింగ్ రీ స్టార్ట్.. ఆచార్య ఆన్ సెట్స్
Published Wed, Jul 7 2021 10:20 AM | Last Updated on Wed, Jul 7 2021 10:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment