
తేజేశ్వర్, ప్రగ్య
తేజేశ్వర్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘మిషన్ సి 1000’. ప్రగ్య నయన్ హీరోయిన్. టి. విరాట్, సుహాసిని నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను నిర్మాత అభిషేక్ అగర్వాల్ రిలీజ్ చేశారు. తేజేశ్వర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.
శ్రీధర్ ఆత్రేయ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో మొత్తం మూడు పాటలున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడిపై చిత్రీకరించిన పాట ఈ మూవీలో హైలెట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు.
Comments
Please login to add a commentAdd a comment