![Mothers Day 2024: Telugu Special Song about Amma](/styles/webp/s3/article_images/2024/05/12/Mother%26%23039%3Bs-Day_Special_Songs.jpg.webp?itok=4DMdpwc-)
ఈ సృష్టి మీదకు వచ్చిన ప్రతిఒక్కరూ పుట్టుకతోనే రుణపడి ఉండేది ఒక తల్లికి మాత్రమే! నవ మాసాలు మోసి.. పురిటినొప్పులు భరించిన ఆ తల్లికి ఏమిచ్చినా తక్కువే! బిడ్డ క్షేమారోగ్యాలే తన సిరిసంపదలుగా భావించే ఆ మాతృమూర్తి గొప్పదనాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు.
అందుకే కళాకారులు పాటల రూపంలో తనను పొగిడారు. పాటల రూపంలో తన స్వభావాన్ని, త్యాగాన్ని వర్ణించారు. నేడు (మే 12న) మదర్స్ డే సందర్భంగా కమ్మనైన అమ్మ పాటలను కొన్నింటిని కింద ఇచ్చాం.. విని ఆనందించండి..
1. నాలో నిను చూసుకోగా..
2. వంద దేవుళ్లే కలిసొచ్చినా..
3. అమ్మా.. అమ్మా.. నే పసివాణ్నమ్మా..
4. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా..
5. సువ్వి సువ్వాలమ్మా..
6. ఎదగరా.. ఎదగరా..
7. అమ్మా అని కొత్తగా..
8. అమ్మ
9. అమ్మనే అయ్యానురా..
10. అమ్మా.. అమ్మా.. నీ వెన్నెల..
11.. అమ్మా.. వినమ్మా..
12. అమ్మా.. నన్ను మళ్లీ పెంచవా..
ఇవే కాకుండా ఇంకా ఎన్నో సినిమా పాటలు అమ్మ ప్రేమను కమ్మగా వినిపించాయి. సినీ సాంగ్సే కాకుండా.. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ.. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో.. ఇలా ఎన్నో జానపద పాటలు సైతం తల్లి మమకార మాధుర్యాన్ని గుర్తు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment