Making Video Of Naga Chaitanya's Custody Underwater Sequence Released - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: అండర్‌ వాటర్‌లో నాగచైతన్య.. 'కస్టడీ' మేకింగ్‌ వీడియో రిలీజ్‌

Published Thu, May 11 2023 3:29 PM | Last Updated on Thu, May 11 2023 3:40 PM

Naga Chaitanya Custody Under Water Sequence Making Video Release - Sakshi

నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా వస్తున్న ఈ సినిమా మే 12న విడుదల కానుంది.

చదవండి: 14ఏళ్లుగా భోజనం చేయడం లేదు : బాలీవుడ్‌ నటుడు

ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.తాజాగా ఈసినిమా నుంచి మరో  క్రేజీ వీడియోను వదిలారు. అండర్‌ వాటర్‌లో చేసే యాక్షన్‌ సీన్స్‌ మేకింగ్‌ వీడియోను తాజాగా రిలీజ్‌ చేశారు.కాగా ఈ సినిమాలో ప్రియమణి, అరవింద స్వామి, శరత్‌కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement